నా క్లాస్ మేట్ కమలతో నా అనుభవం
మద్రాస్ వెళ్ళే మెయిల్ లో బెజవాడ లో ఎక్కి ఖాళీగా ఉన్న సీట్లో కూచొని కునికి పాట్లు పడుతున్న నాకు చల్లటి గాలికి మెలుకువ వచ్చి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా కూచొని కునికి పాట్లు పడుతున్న అందాల రాసి కనబడగానే ప్రాణం జివ్వు మంది. నిద్రలో దాని తల పక్కకి తిరగగానే నేను పది ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోయాను. అప్పుడు నేను నెల్లూరులో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నా క్లాసులో కమల అనే అమ్మాయి కొత్తగా …